రాక్షస, దెయ్యం చేపలు చూసారా?

Weird fishes in Vijayawada

12:54 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Weird fishes in Vijayawada

వర్షాలు పడడంతో నదుల్లో నీళ్లు చేరుతున్నాయి. ఈసమయంలో మంచి మాంచి చేపలు వలలో పడుతుంటాయి. అందుకే చేపల వేట కూడా జోరుగానే సాగుతుంది. ఇదేక్రమంలో కృష్ణానదిలో చేపల వేట చేస్తున్న మత్స్యకారులకు వింత చేపలు దొరికాయి. ఈ చేపల నిండా ముళ్లు ఉండడం విశేషం. ఈ ముల్లవల్ల మత్స్యకారుల వలలు ధ్వంసమయ్యాయి. వీటిని రాక్షస, దెయ్యం చేపలని మత్స్యకారులు అంటున్నారు. వలలు ధ్వంసం కావడంతో వేటకు వెళ్లడం మానేశారు. ఎన్నడూ ఇలాంటి చేపలు చూడలేదని మత్స్యకారులు అంటున్నారు.

English summary

Weird fishes in Vijayawada