ఆ ఊరే సెపరేటు ... దిమ్మతిరిగే పేర్లు ... లైఫ్ స్టైల్ డిఫరెంట్

Weird Lifestyle Of Hakki Pikki Tribes In Karnataka

11:32 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Weird Lifestyle Of Hakki Pikki Tribes In Karnataka

మనం ఏ ఊరుకి వెళ్లినా ఫలానా వాళ్ళు ఉన్నారా అని అడుగుతాం.శివ, సరస్వతి, రెహ్మాన్, సల్మాన్, పీటర్ , జాన్, మహ్మద్, రాహుల్ , సంజీవ్, నిర్మల, షెకావత్ , అద్వానీ, అంబానీ, ఇలాంటి పేర్లు ఉంటూంటాం, కొన్ని ప్రాంతాల్లో అయితే మతాలకు సంప్రదాయలకు సంబధించిన పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు కులాన్ని తెలిపే పేర్లు సరేసరి. కానీ, ఆ ఊరు వెళ్తే మాత్రం మనకి వింత పేర్లు వినిపిస్తాయి. అడగడానికి కొంచెం తటపటాయిస్తాం. కానీ అక్కడి మనుషుల పేర్లు అవే. చార్మినార్ , కాఫీ. గూగుల్ , సుప్రీంకోర్టు, మైసూర్ పాక్ , బూందీలడ్డు.. ఇలా మనం పిలిచే పేర్లు అన్నీ అక్కడి వాళ్ళు పెట్టేసుకున్నారు. నిజం, అక్కడుండే వాళ్లందరికీ ఇలాంటి పేర్లే ఉంటాయి! దిమ్మదిరిగి పోయేలా ఏ పేరు పడితే ఆ పేరు పెట్టు కోవడం వారికి సర్వ సాధారణం అయిపొయింది. ఇంతకీ వీరి వివరాల్లోకి వెళ్తే, హక్కిపిక్కి తెగ కు చెందిన ఈ మనుషుల ప్రత్యేకత ఇలానే ఉంటుంది. ఇంతకీ ఇది ఎక్కడంటే, కర్ణాటకలోని భద్రపుర, మైసూర్ , మాండ్య, రామనగర, శివమొగ్గ, చిక్ మగ్ ళూరు ప్రాంతాల్లో ఉండే హక్కిపిక్కి గిరిజనులు మాత్రం మిగిలిన వాళ్లలా ఇలాంటి పేర్లు అస్సలు పెట్టుకోరు. వారికి పదార్థాలూ, వస్తువులూ. దేశాలూ అదీ ఇదీ తేడా అన్నది ఏమీ లేదు. దేన్ని పడితే దాన్నే పేర్లుగా పెట్టేసుకుంటారు. చెలామణి అయిపోతారు.

1/9 Pages

గూగుల్, గ్లూకోజ్ వంటి పేర్లు పెట్టుకుంటారు

గూగుల్ , గ్లూకోజ్, బూందీలడ్డు, చక్కెర, సెల్ ఫోన్, విమానం, మైసూర్ పాక్ , బెంగళూర్ పాక్ , కాఫీ, షుగర్ , గ్రాస్ , హైకోర్టు. సుప్రీంకోర్టు, హోటల్ , సైౖకిల్ , కాంపౌండ్ , గవర్నమెంట్ లాయర్ , ఇనస్పెక్టర్ , రేడియో, మిలిటరీ, కాంగ్రెస్ , జనతా, సౌతకొరియా, షేక్ హ్యాండ్ , వన్ బైటు..వంటి వింత వింత పేర్లెన్నింటినో వాళ్ల వాళ్ల పిల్లలకు పెట్టేసుకుంటారు.

English summary

In recent days many people put their names very trendy according to the latest life style but tribes named Hakki Pikki who lives in Karnataka were known for their weird life style. The names of them also like Charminar,Mysore Pak,Google,One By Two etc.