ఈ దేశాలలో శృంగారం చేస్తే వేసే శిక్షలు ఏంటో తెలుసా?

Weird punishments in 20 countries for doing romance

04:06 PM ON 13th July, 2016 By Mirchi Vilas

Weird punishments in 20 countries for doing romance

మనిషి జీవితంలో సెక్స్ కూడా ఓ ప్రధాన అంశం... పశువులు, జంతువులు కూడా శృంగార క్రీడ సాగిస్తాయి. మనిషి జీవితంలో కూడా సెక్స్ గురించి, తప్పుగా మాట్లాడాల్సిన అంశం కానీ కాదని ఎందరో తేల్చిచెప్పారు. అసలు ఈ విషయంలో సిగ్గు పడాల్సిన అవసరమే లేదు. నాలుగు గోడల మధ్య జరిగే రతి క్రీడకు సంబంధించి చాలా దేశాల్లో వింతవింత నియమాలున్నాయి. కొన్ని దేశాల్లో హద్దుమీరితే కఠిన శిక్షలు కూడా వేస్తారట. మరి 20 దేశాల్లోని శృంగార క్రీడలోని వింత నియమాల గురించి తెలుసుకుందామా..

1/21 Pages

20. మోటార్ సైకిల్ ను రోడ్ వైపున నిలిపి, అక్కడ సెక్స్ చేయకూడదట. ఈ నియమం చాలా చోట్ల ఉన్నప్పటికీ ప్రధానంగా లండన్ నగరంలో చట్టంగా మార్చారు.

English summary

Weird punishments in 20 countries for doing romance