శాస్త్రోక్తంగా ఏనుగులకు అంత్యక్రియలు (వీడియో)

West Bengal Two Elephants Electrocuted To Death In Darjeeling Forest

12:22 PM ON 12th September, 2016 By Mirchi Vilas

West Bengal Two Elephants Electrocuted To Death In Darjeeling Forest

మనిషైనా, జంతువైనా అందరికీ ప్రాణం ఉంటుంది. అందుకే జంతు ప్రేమికులు పెరుగుతూ వస్తున్నారు. వాటికీ ఏమైనా అయితే తల్లడిల్లిపోతున్నారు. ఇక పశ్చిమబెంగాల్ , సిలిగురిలో కరెంట్ షాక్ కు గురై రెండు ఏనుగులు చనిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వాటికి పూజలు నిర్వహించి హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు. రెండు ఏనుగులు అడవి నుంచి తప్పిపోయి వచ్చాయి. భారీ వర్షాలు వస్తుండడంతో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులను ప్రజలు తరిమివేడయంతో అవి పొలాల్లోకి పారిపోయాయి. పారిపోయిన ఏనుగులు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో షాక్ తగిలి రెండు ఏనుగులు చనిపోయాయి. తల్లడిల్లిపోయిన గ్రామస్థులు వాటికీ సాంప్రదాయంగా అంత్యక్రియలు జరిపారు.

ఇది కూడా చూడండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?

ఇది కూడా చూడండి: పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

English summary

West Bengal Two Elephants Electrocuted To Death In Darjeeling Forest.