ఫ్రెండ్  చనిపోయినట్లు కలవస్తే దానర్ధం ఏమిటంటే ..!

what does it mean when your friend dies in your dream

12:52 PM ON 20th October, 2016 By Mirchi Vilas

కలలు రావడం అందరికి సహజమే కానీ కొన్ని కలలు కొన్ని ప్రభావాలను చూపుతాయని అంటారు. నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలను స్వప్నాలు /కలలు (Dream) అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అనిర్ధారిత చింతన మనకి చరిత్రలో కనిపిస్తుంది. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు.  కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలకు ఆధారం మనస్సులో ముద్రితమైన సునిశిత ఆలోచనలే! కొన్ని సందర్భాల్లో కొందరికి తీరని వాంఛలు కలల్లో తీరుతుంటాయన్నది నిజం. 

   ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో సెడెన్ గా మెలకువ వస్తుంది. పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుని ఛ అనుకుంటారు. 

2/6 Pages

  ''నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!'' అని వెక్కిరిస్తారేమోనని భయం. ఇటువంటి కలలను ఇతరుతో చెప్పుకోలేక, వారి మనస్సులోనే పెట్టుకుని మథన పడిపోతుంటారు. ఇటువంటి కలలకు అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 

English summary

So many people will get so many type of dreams in sleeping time and here is the interesting fact that what will happen when your friend died in that dream.