పుట్టు మచ్చ ల పవర్ అంతా ఇంతా కాదట

What Does your Mole say about You

12:34 PM ON 6th August, 2016 By Mirchi Vilas

What Does your Mole say about You

మన జాతకాన్ని చెప్పడానికి ఉపయోగించే బేస్ ఐటమ్స్ ఏమిటి అంటే వెంటనే చేతిగీతలు, పుట్టుమచ్చలు అని చెప్పవచ్చు. అయితే వీటిని మూఢ నమ్మకాలని కొట్టిపారేషేవారు కొందరు, నమ్మే వాళ్లు మరికొందరు వున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామందే వుంటారు. ఏదిఏమైనా బాడీ లో ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాల గురించి అసలు ఏమంటారో చూద్దాం.

1/26 Pages

1 కీర్తివంతులు ...

పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారట.

English summary

Every one in the Universe will have moles on their body and here are the interesting facts about moles and what does your mole say about your personality.