చేతి మణికట్టుపై ఇలాంటి రేఖలు ఉంటే, ఏం జరుగుతుందో తెలుసా

What Happen When If You Have Four Lines On Your Wrist

11:36 AM ON 20th July, 2016 By Mirchi Vilas

What Happen When If You Have Four Lines On Your Wrist

ఎవరు ఎన్ని చిప్పినా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. అందుకే జాతకం గురించి తెగ తాపత్రయ పడతారు. ఇక చేతి రేఖలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు, జాతకం, భవిష్యత్ చెప్పే శాస్త్రం కూడా ఉందనే ఉంది. అదే హస్త సాముద్రికం. మరి అరచేయి, మణికట్టు తదితర ప్రాంతాల్లో ఉన్న రేఖలకు అనుగుణంగా ఆయా వ్యక్తుల భవిష్యత్ ఎలా ఉంటుందో కొందరు చెబుతారు.ఇది కూడా కొందరికి నమ్మకం. అయితే కొందరు నమ్మకపోయినా, నమ్మేవాళ్ళు ఉన్నారన్నది కూడా నిజమే కదా. చేతి మణికట్టుపై ఉండే పలు రేఖలను బట్టి వ్యక్తుల ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పవచ్చట. అదేమిటో తెల్సుకుందాం.

1/5 Pages

చేతి మణికట్టుపై ఒకే సరళ రేఖ మాదిరిగా ఉండే నాలుగు గీతలు పలువురిలో ఉంటాయి. అలా ఉంటే వారి ఆరోగ్యం బాగున్నట్టు లెక్క. పురుషుల్లో చేతి మణికట్టుపై ఒకే సరళ రేఖ ఉంటే వారికి ఎలాంటి అనారోగ్యం లేనట్టేనట. అదే ఆ రేఖ చిన్నదిగా ఉన్నా, మధ్యలో బ్రేక్ వచ్చినా వారు మూత్రాశయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. అదే స్త్రీలైతే రుతు సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థం చేసుకోవాలి.

English summary

Here is the interesting fact that What Happen When If You Have Four Lines On Your Wrist. See this article and know what your wrist says about you.