మహా భారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది

What happened after Mahabharata War

12:43 PM ON 24th June, 2016 By Mirchi Vilas

What happened after Mahabharata War

రామాయణ, మహాభారతాల గురించి తెలియని వారు ఉంటారా? బహుశా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు గాని... శ్రీ కృష్ణ పరమాత్ముడి లీలలు, పాండవులు, కౌరవులు.... వారి మధ్య కురుక్షేత్ర యుద్ధం.... ఇలా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. పలు పౌరాణిక నాటకాలు, సినిమాలు చూసే వారికి ఇంకా బాగా వీటి గురించి తెలుస్తుంది. ఇక లెక్కకు మించి గ్రంధాలు కూడా ఉండనే వున్నాయి.మహాభారతానికి సంబంధించి, 18 రోజులు పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని 80శాతం పురుషుల జనాభా మరణించారు. ఇప్పటికి మనదేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతి పెద్ద యుద్ధంగా భావిస్తారు. ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు.. కౌరవులు ఓడారు. కాని యుద్ధం అనంతరం ఎవరెవరు బ్రతికున్నారు.... వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం పై చాలామందికి సందేహాలున్నాయి. మరి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది తప్పక చదవాల్సిందే.

1/8 Pages

గాంధారి శాపం

కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినాపుర రాజ్యానికి పాలకులుగా పాండవులు వ్యవహరించారు. కౌరవుల తల్లి అయిన గాంధారి.' నా కొడుకులు చనిపోయినట్టే, నువ్వు నీతో ఉన్నవారు అందరు కూడా అత్యంత దారుణంగా చనిపోతారు' అంటూ శ్రీ కృష్ణుడిని శపించింది.

English summary

What happened after Mahabharata War