ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే..? 

what happens if internet stops for a minute

04:08 PM ON 18th April, 2016 By Mirchi Vilas

what happens if internet stops for a minute

ఆధునిక యుగంలో ఇంటర్నెట్ సదుపాయం గ్రామగ్రామాల్లోకి దూసుకుపోతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉపయోగిస్తున్నారు. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం వెతకాలన్నా అన్నీ ఇంటర్నెట్ సాయంతోనే చేస్తున్నారు. ఆఖరికి చాలా మంది అన్నివస్తువులని ఆన్ లైన్ లోనే విక్రయిస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు.

ఇది కుడా చదవండి: చనిపోయిన తరువాత కూడా ప్రాణంతో ఉండేవి

ఇక సోషల్ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ ఇలా సోషల్ మీడియా ఖాతాలు ఉంటున్నాయి. మనుషుల్ని.. 24గంటలు కంప్యూటర్ ముందే కూర్చోబెట్టేస్తున్నాయి. టైం కుడా తెలీకుండా గంటల తరబడి కూర్చొనే లా చేస్తున్నాయి. యూత్ ఏ కాదు ఏజ్ తో నిమిత్తం లేకుండా అందరూ ఇంటర్నెట్ కి బానిసలు అయిపోయారు. అటువంటి ఇంటర్నెట్ సదుపాయం ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఏంటి..? ఈ ఆలోచన మనకు రాలేదు కానీ.. ‘ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్’ సంస్థకు వచ్చింది. నిమిషం పాటు ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతే ఏం జరుగుతుందో తెలుసా ? కొన్నిలక్షల రిజిస్ట్రేషన్ లు, లాగిన్ లు, కొనుగోళ్ళు ఆగిపోతాయని ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ సంస్థ జరిగే నష్టాన్ని లెక్కగట్టింది. వివారాలను స్లైడ్ షో లో చూడండి.

ఇది కుడా చదవండి: ఊహకు అందని వింత ప్రదేశాలు

ఇది కుడా చదవండి: శ్రీవారి గడ్డం కింద మచ్చ ఎలా పడిందో తెలుసా ?

1/13 Pages

గూగుల్

నిమిషానికి దాదాపు 24లక్షల ఆన్వేషణలు గూగుల్ సెర్చ్ ఇంజెన్ లో సెర్చ్ చేస్తారు. నిమిషం పాటు ఇంటర్నెట్ నిలిచిపోతే 24 లక్షల ఆన్వేషణలను కోల్పోతుంది.

English summary

what happens if internet stops for a minute. Every minute YouTube users upload 300 hours of video.