ఇంట్లో బల్లి చనిపోయి కనిపించిందా? అయితే మీ పని అయిపోయినట్టే!

What happens when you find dead Lizard in your home

11:50 AM ON 16th September, 2016 By Mirchi Vilas

What happens when you find dead Lizard in your home

ఎంత పెద్దోళ్ళయినా, ఎంత ధైర్యవంతులైనా సరే, బల్లి/తొండ కనబడితే చాలు వాళ్ళకి ఒళ్ళు జలదరించిపోతుంది. ఇక కొందరైతే బల్లి కనబడితే కెవ్వున కేక పెట్టేస్తారు. వాస్తవానికి అవి మనల్ని ఏమి చేయవని తెలిసినా.. ఏదో తెలియని భయం ఉంటుంది. ముఖ్యంగా, బల్లి గురించి ఎక్కువగా పట్టించుకుంటారు మనుషులు. బల్లి అరిచిందని, పైన పడిందని, ఎదురు పడిందని, ఇలా రకరకాల అంశాలపై బల్లి శాస్త్రాన్ని రచించారు. ఇందులో బల్లి వల్ల కలిగే లాభనష్టాల గురించి తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం గురించి చాలా మందికి తెలీదు. అందుకే ఈ బల్లి శాస్త్రం నుండి ముఖ్యమైన అంశాలు చూద్దాం. బల్లి శాస్త్రం ప్రకారం... బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి.

1/6 Pages

బల్లి లేదా తొండ తల మీద నుండి క్రిందకు దిగితే మంచిది కాదు. క్రింద నుండి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల క్రింది ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్కులు అంటున్నారు.

English summary

What happens when you find dead Lizard in your home. If you find dead lizard in your home then your family member health will be sick.