షార్క్ చేప పొట్ట కోశాడు ... ఖంగు తినేసాడు...

What Is Inside Shark Stomach

10:50 AM ON 1st August, 2016 By Mirchi Vilas

What Is Inside Shark Stomach

చాలామంది చిన్నపుడు చేప ఉంగరం మింగేసిన కధ వినే ఉంటాం. ఆ చేప ను కొస్తే అందులోంచి ఉంగరం బయటకు వచ్చిందని ఆ కధలో ఉంటుంది. కానీ ఇక్కడ ఓ చేప ను కొస్తే, ఏమైందో తెలుసా? నిజంగా షాకయ్యారు. యూట్యూబ్ లో ఇప్పుడీ షార్క్ చేప వీడియో హల్ చల్ చేస్తోంది. ఇప్పటివరకూ 6లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. సముద్రంలో చేపల వేట సాగించిన ఓ మత్స్యకారుడి వలకు షార్క్ చేప చిక్కింది. దాన్ని పట్టుకుని కత్తితో ముక్కలు చేస్తుంటే, దిమ్మతిరిగిపోయింది. షార్క్ పొట్టకోయగానే ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అదేమిటో నిజంగా చెప్పేస్తే థ్రిల్ ఉండదు. చూస్తేనే ఆ థ్రిల్ అనుభవంలోకి వస్తుంది. ఇక ఏమాత్రం లేటు చేయకుండా వెంటనే ఈ వీడియో చూసెయ్యండి.

ఇది కూడా చూడండి: దెయ్యాల గురించి ఈ వివరాలు చెప్పి మరీ చచ్చిపోయాడు!

ఇది కూడా చూడండి: ఈ లక్షణాలు కనిపిస్తే మరణానికి దగ్గర్లో ఉన్నట్టేనా?

ఇది కూడా చూడండి: మగాళ్ల జ్ఞాపకార్ధం ఆడాళ్లు నిర్మించిన అద్భుత కట్టడాలు..

English summary

What Is Inside Shark Stomach.