ఇంతకీ పవర్ స్టార్ స్టాటజీ ఏంటి?

What is Pawan Kalyan strategy

01:28 PM ON 4th August, 2016 By Mirchi Vilas

What is Pawan Kalyan strategy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే మనకు మాంచి ఫాలోయింగ్ వున్న హీరో కనిపిస్తాడు. అంతేకాదు జనసేన నేతగా ఓ పొలిటీషియన్ దర్శనమిస్తాడు. 2014 ఎన్నికల్లో కీలక భూమిక వహించిన పవన్ అప్పట్లో ఓ ఊపు ఊపారు. ఇక 2019 నాటికి సినిమాలకు శుభంకార్డ్ వేసి ఫుల్ టైం పాలిటిక్స్ లో స్పెండ్ చేయాలన్నది పవన్ ప్లాన్. ఇది ఇప్పటికే పవన్ ప్రకటించాడు కూడా. అయితే సదరు పవన్ హీరోగానే కాకుండా అన్నీ తానై, ఆఖరికి సెట్ డిజైన్ కూడా దగ్గరుండి చూసుకుని, మరీ వదిలిన సర్దార్ గబ్బర్ సింగ్ బాణం డిజాస్టర్ గా మిగిలిపోవడంతో డంగైపోయాడు.

1/8 Pages

1. కధల వైపు దృష్టి...


హైప్ తెచ్చిన తంటాతో కోట్ల సంప్ లో పడిపోయిన పవన్, మళ్ళీ సినిమా కథలంటూ స్క్రిప్ట్ ల వెంట పడుతున్నాడు. ఇప్పటికే ఈవిషయమై వార్తలు రావడంతో ఇలా కధల వెంట పవన్ పడటమేమిటన్నది అభిమానులు ప్రశ్నగా మిగిలింది. ఆల్రెడీ కాలిన చేతులు.. ఇక కాలడానికేముందక్కడ? డైరెక్షన్ చేసినా చేయకపోయినా, కథలూ.. కాకరకాయలంటూ యాక్టింగ్ కెరీర్ ను పక్కన బెట్టటమేమిటని కొంతమంది ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారట.

English summary

What is Pawan Kalyan strategy