మంగళ సూత్రం ఎందుకు ధరించాలి ?

What is the Importance of Mangalsutra in India

09:49 AM ON 26th May, 2016 By Mirchi Vilas

What is the Importance of Mangalsutra in India

మంగళసూత్రం అనగా 'పవిత్రమైన సూత్రం'. వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. భార్య భర్తల అనుబంధానికి ప్రతీక పవిత్రమైన మంగళ సూత్రం. పుట్టింటి వారిని అత్త వారింటి వారిని మేము ఎప్పుడూ కలిపి ఉంచుతాము అనడానికి గుర్తుగా మంగళ సూత్రం లో రెండు తాళి బొట్లు ఉంచుతారు. హిందు సంప్రదాయం లో మంగళ సూత్రానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అసలు పెళ్లి అయిన వారు ఎందుకు మంగళ సూత్రాన్ని దరిస్తారో, అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం.

1/10 Pages

బలవంతుడిదే రాజ్యం

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అనే విధం గా ఉండేది.

English summary

In this article we have listed about Importance of Mangalsutra in India.