అద్భుతం: సెక్స్ చేస్తే జలుబు తగ్గుతుందట.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

What is the link between romance and cold

02:25 PM ON 4th October, 2016 By Mirchi Vilas

What is the link between romance and cold

మనుషులకు వచ్చే రోగాల్లో జలుబు మహా ఇబ్బంది పెట్టేస్తుంది. మందులు వేసుకుంటే, వారం రోజులకు, వేసుకోకపోతే నాలుగురోజులు జలుబు తగ్గుందనే సామెత వుంది. ఎందుకంటే, జలుబు వస్తే, ఎంతటివారైనా నీరసపడక తప్పదు. జలుబు వచ్చేముందు లక్షణాలేమి ఉండవు. వచ్చాక కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది, కొందరికి మాత్రం పిలిస్తే పలుకుతుంది. జలుబు అంటే భయపడేవారు చాలామంది ఉన్నారు, అంతగా ఇబ్బంది పెడుతుంది జలుబు. మార్కెట్ లో జలుబుకు మందు(మెడిసిన్) అని బోలెడు ఉన్నా ఏది సరిగా నయం చేయలేదు. ఎందుకంటే జలుబుకు మందు లేదు. అవును మీరు వింటున్నది నిజమే!

1/3 Pages

జలుబుకు సరైన మందును కనుగోనలేకపోవడానికి కారణం, జలుబుకు కారణం అయ్యిన వైరస్ ఒక్కటి కాదు. అనేకరకాల వైరస్(వైరస్) ల వలన జలుబు ప్రబలుతుంది. ఇది ఒకటి అయితే ముములుగా వైరస్ లకు తమ జన్యురుపాన్ని(డిఎన్ఏ స్ట్రక్చర్) మార్చుకునే లక్షణం ఉంటుంది, అందువలన కూడా జలుబుకు మందును కనుగొనలేకపోయారు.

English summary

What is the link between romance and cold