కార్తీక మాస ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

What is the main priority in Karthika Masam

06:43 PM ON 29th October, 2016 By Mirchi Vilas

What is the main priority in Karthika Masam

దీపావళి మర్నాడే కార్తీక మాసం మొదలవుతుంది కదా. తెలుగు మాసాలలో ఒక్కో నెలకు ఒక్కో ప్రాధాన్యత వుంది. ముఖ్యంగా కార్తీక మాసానికి ఎనలేని ప్రాధ్యాన్యత వుంది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుందని అంటారు. ఆ విధంగా కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చిందని అంటారు.

1/18 Pages

కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.

English summary

What is the main priority in Karthika Masam