మీ కలలో పిల్లలు కనిపిస్తే దాని వెనుక అర్థమేమిటో తెలుసా?

What is the meaning behind if children came into dreams

10:31 AM ON 21st October, 2016 By Mirchi Vilas

What is the meaning behind if children came into dreams

కలలు కనడం సహజమే. కానీ, కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా.. కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి.

1/6 Pages

కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా?


ఉంది. అదేమిటంటే... చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. పిల్లలు స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీకగా చెబుతారు.

English summary

What is the meaning behind if children came into dreams