భారత్ లో ఏటా కోటి సంపాదించేవాళ్ళు ఎందరో తెలుసా?

What is the number of people who earn more than 1 crore

03:15 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

What is the number of people who earn more than 1 crore

ఓ పక్క ధనికులు పెరుగుంటే, మరోపక్క పేదలు మరింత పేదలుగా మారుతున్నారని తరచూ పలువురి స్పీచ్ లలో వింటుంటాం. అయితే దండిగా సంపాదించేవాళ్ల సంఖ్య ఎక్కువగానే వుంది. తాజాగా దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆధారంగా ఈ గణాంకాలను. ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్న వారు 10శాతం కాగా, రూ.50లక్షల నుంచి రూ. కోటి మధ్య సంపాదిస్తున్నవారు 22 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే భారతీయుల ఆదాయం భారీగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా పూర్తివివరాల్లోకి వెళ్తే,

1/12 Pages

దేశంలో 45,027 మంది స్థూల ఆదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్లు ఉండగా.. 98,815 మంది ఆదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నట్లు పేర్కొంది.

English summary

What is the number of people who earn more than 1 crore.