2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

What Is Your Lucky Color In This Year 2017

11:18 AM ON 5th January, 2017 By Mirchi Vilas

కొత్త సంవత్సరంలో మన జాతకం ఎలా ఉందొ తెలుసుకోవడంతో పాటు గ్రహ స్థితులను బట్టి రెమిడీస్ వెతుక్కోవడం వాటిని అనుసరించడం సహజం. ఎందుకంటే, నవగ్రహాల స్థితిగతులు మానవ జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతాయనేది కొందరి నమ్మకం. అందుకే వారి వారి రాశిని బట్టి జ్యోతిష్యపరంగా తమకు నప్పే రంగు కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ చాలా మంది నలుపు రంగు దుస్తులు ధరించరు. అయితే 2017 వ సంవత్సరం ప్రకారం ఏ రాశివారికి ఏ కలర్ లక్ ను ప్రసాదిస్తుందో కొందరు సూచిస్తున్నారు. అవేమిటో ఓసారి చూద్దాం.

మేషం...

ఈ రాశిపై అంగారక గ్రహం ఆదిపత్యం ఎక్కువ.అందుకే ఈ రాశివారి లక్కీ కలర్- ఎరుపు(రక్తం)

6/12 Pages

తుల....

ఈ రాశివారి లక్కీ కలర్- బ్లూ, శుక్రవారం రోజు వైట్ లేదా క్రీమ్ కలర్ ధరిస్తే మంచిది.

English summary