ఈ స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏం చేశారో తెలుసా

What Our Telugu Heroes Did Before Entering Into Movies

12:38 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

What Our Telugu Heroes Did Before Entering Into Movies

పుట్టుకతో అందరూ హీరోలు , ఆర్టిస్టులు కాదు ... అందుకుముందు ఏదో చేస్తూ ఫీల్డ్ లోకి వచ్చినోళ్లే ... అలాగే మన టాలీవుడ్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేశారో, వారు ఎంత వరకు చదువుకున్నా రో, ఆతర్వాత సినీ రంగానికి వచ్చి ఎలా రాణించారో కొందరి గురించి చూద్దాం.

1/9 Pages

మహేష్ బాబు....


సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నై లయోలా కళాశాల నుంచి కామర్స్ లో బాచిలర్స్ డిగ్రీ పొందాడు. చదువు పూర్తయిన తర్వాత, అతను 1999 లో రాజ కుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

English summary

Here are the interesting facts about our tollywood Telugu heroes did before coming into Telugu Film Industry.