ఏ గుడికి ఏ టైంలో వెళ్ళాలో తెలుసా ?

What time we should go to temple

12:24 PM ON 14th May, 2016 By Mirchi Vilas

What time we should go to temple

ఎప్పుడు పడితే అప్పుడు దేవుడ్ని దర్శించుకుంటూ ఉంటారు చాలా మంది. ఎప్పుడు వెళ్తే ఏంటి దర్శనం అయ్యిందా లేదా అని ఆలోచించేవారు లేక పోలేదు. దేనికైనా సమయం అనేది కచ్చితంగా ఉంటుంది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్తే చాలా మంచిదట . మహా విష్ణువు స్థితి కారకుడు అందుకని ఉదయాన్నే ఆయన్ని దర్శించడం వల్ల నిత్యం వచ్చే సమస్యలను దూరంచేసి భక్తులని కరుణిస్తాడు. ఆపదలను తొలగించి మనల్ని సంతోషంగా సుఖంగా ఉండేలా దీవిస్తాడు.

ఇది కుడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

సాయంత్రం వేళ పరమేశ్వరుడి ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది. మహా శివుడుని రోజు పూర్తి అవుతున్న తరుణంలో దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. ఆ మహా శివుడ్ని ప్రశాంతంగా భక్తితో కోరుకుంటే ఏదైనా నెరవేరుతుంది.

ఇది కుడా చూడండి: దేవుడు ఉంగారాన్ని ఎలా ధరించాలి?

ఇది కుడా చూడండి: ఇంటి పై గుడినీడ పడకూడదా ?

English summary

Here we discuss what time we should go to temple.