పాము కాటేస్తే ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగో తెలుసా ?

What We Have To Do To Save Us From Snake Bite

11:53 AM ON 8th September, 2016 By Mirchi Vilas

What We Have To Do To Save Us From Snake Bite

పాము కాటుకి బలై పోయేది ఎందరో వుంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పాము కాటు బాధితులు ఎక్కువగా వుంటున్నారు. అయితే ఎంతటి విషపూరితమైన పాము కరిచినా, కాస్త తెలివిని ప్రదర్శిస్తే.. ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన వ్యవధి లోనే కొన్ని చిట్కాలు, మందులు వేసి, బతికించుకోవచ్చని సూచిస్తున్నారు.

1/9 Pages

ఏటా 50 లక్షల మందికి పాము కాటుకి గురి ...

ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. ఇక మన దేశంలో దాదాపు రెండు లక్షల మంది మృతి చెందుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

English summary

World Health Organisation found found that every year 50 lakh people were loosing their lives because of snake bite and in India almost 2 lakh people were loosing their lives every year. Here are some of the tips to save your life when a snake bites you.