గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

What We Have To Do When Planets Were Not In Our Favour

12:16 PM ON 4th January, 2017 By Mirchi Vilas

మనిషి జీవనంలో ఎన్నో అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలట. లేకపోతె అనేక రకాల ఇబ్బందులు, చికాకులు తలెత్తు తాయట. అనారోగ్య సమస్యలు కూడా ముంచెత్తుతాయట మరి గ్రహాల అనుకూలతకు ఏమి చేస్తే మంచిదో ఓ సారి చూద్దాం.

11/12 Pages

11. దాంపత్యము అన్యోన్యత కోసం :

ప్రతీ రోజు ఉదయము, సాయంత్రము 45 రోజులు పానకము, వడ పప్పు తయారు చేసుకొని లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి, కరావలంబ స్తోత్రము పఠిస్తే, దంపతుల వివాదములు తగ్గుతాయట. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయట. కాపురము చక్కగా నడుస్తుందట.

English summary

So many people will do Pooja to 9 planets and so many will trust Planets affect will be on them and here are some of the tips that What We Have To Do When Planets Were Not In Our Favour.