గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

What We Have To Do When Planets Were Not In Our Favour

12:16 PM ON 4th January, 2017 By Mirchi Vilas

మనిషి జీవనంలో ఎన్నో అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలట. లేకపోతె అనేక రకాల ఇబ్బందులు, చికాకులు తలెత్తు తాయట. అనారోగ్య సమస్యలు కూడా ముంచెత్తుతాయట మరి గ్రహాల అనుకూలతకు ఏమి చేస్తే మంచిదో ఓ సారి చూద్దాం.

2/12 Pages

2. రవి గ్రహ అనుకూలతకోసం :

కుంకుమ, రక్తచందనం రాగి పాత్రలో కలిపి స్నానము చేయుట మంచిది.

గోధుములు, ఎర్రని వస్త్రం, బెల్లం, కంచుగుర్రం, రక్తచందనం, ఎర్రని పద్మములు ఆదివారము దానము చేస్తే,రవిగ్రహము ఇచ్చే దోష ఫలితములు తగ్గు తగ్గుతాయట.

English summary

So many people will do Pooja to 9 planets and so many will trust Planets affect will be on them and here are some of the tips that What We Have To Do When Planets Were Not In Our Favour.