ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

What will happen if alcoholic cotton will put into navel

04:20 PM ON 17th August, 2016 By Mirchi Vilas

What will happen if alcoholic cotton will put into navel

మనం ఎన్నో రకాల వైద్యాలు చూసి ఉంటాం. కానీ ఇలాంటి వైద్యం ఎన్నడూ చూసి ఉండరు. ప్రత్యామ్నాయ వైద్యం ప్రకారం, ఈ కింద చేయబోయే వైద్య పద్ధతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వైద్యాన్ని మీరు ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన పద్ధతులేమీ అవసరం లేదు. ఒక కాటన్ బడ్ తీసుకొని ఆల్కాహాలులో ముంచి మీ బొడ్డులో పెట్టుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, మెన్సస్ వచ్చినప్పుడు కలిగే నొప్పులను పూర్తిగా నివారించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది.

ఇలా చేయడం వలన వేటి వేటికి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

1/5 Pages

జ్వరం

ఈ సారి మీకు జ్వరం గాని, జలుబు గాని వచ్చినపుడు మీ బొడ్డులో ఆల్కహాలులో ముంచిన దూదిని పెట్టుకుంటే సరిపోతుంది.

English summary

What will happen if alcoholic cotton will put into navel