తిరిగే భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఏమౌతుందో తెలుసా?

What will happen if earth will not turn around

01:06 PM ON 12th August, 2016 By Mirchi Vilas

What will happen if earth will not turn around

ఈ ప్రశ్న ఊహించుకుంటేనే భయం వేస్తుంది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని అంటారు కదా. కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తనచుట్టూ తాను తిరగడం మానేయదని.. సైంటిస్ట్ లు వెల్లడించారు. కొన్నిసార్లు కొన్ని ఔత్సాహిత ప్రశ్నలు వేధిస్తుంటాయి. అయితే ఒక్కసారిగా భూమి తిరగడం ఆపేస్తే, ఇంకేమైనా ఉందా? ఇక అంతే సంగతులు. ఈ విశ్వమంతా హఠాత్తుగా ఆగిపోతే, భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? లాంటి ప్రశ్నలు. అయితే.. ఇవి ఫన్నీగానే ఉన్నప్పటికీ.. తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది.

ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాన్ని.. పరిగణలోకి తీసుకుని.. ఏం జరుగుతుంది, ఏం జరగడానికి అవకాశాలుంటాయి అన్న విషయాలను స్టడీస్ బృందాలు అంచనా వేశాయి.

1/8 Pages

భూమి తిరగడం గురించి..


ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం జరుగుతూనే ఉంది. ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాసా వంటి పరిశోధనల ప్రకారం.. ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే.. ఏమవుతుందనే విషయాలను.. అంచనా వేశాయి.

English summary

What will happen if earth will not turn around