సిగరెట్ కాల్చడం సడన్ గా మానేస్తే ఏమౌతుందో తెలుసా?

What will happen if suddenly you have stopped smoking

12:32 PM ON 7th September, 2016 By Mirchi Vilas

What will happen if suddenly you have stopped smoking

పొగ తాగడం నేరం.. నిషిద్ధం.. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం ఇలాంటి ప్రకటనలు చూస్తుంటాం. సినిమా హాళ్లలో కూడా ఇలాంటి ప్రకటనలు వేస్తుంటారు. కానీ సిగరెట్ తాగటం అలవాటు చేస్కోవడం ఎంత సులువో మానేయడం మాత్రం చాలా కష్టం అని అంటున్నారు. సిగరెట్ తాగితే ఏమవుతుందో తాగేవారికి తెలుసు, తాగనివారికి తెలుసు కానీ సిగరేట్ తాగకపోతే కూడా ప్రమాదం వస్తుంది. అందుకే చాలా జాగ్రత్త లు తీసుకుని సిగరెట్ మానేయాలని వైద్యులు కూడా చెబుతుంటారు. చాలా మంది చైన్ స్మోకర్స్ కి సిగరెట్ తాగటం మానేయాలని ఉన్నా కూడా ఇన్నాళ్ళు ఉన్న అలవాటు ఇప్పుడు మానేస్తే ఉపయోగం ఏముంటుందని వాళ్లకి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ గడిపేస్తారు.

ప్రత్యేకంగా అలాంటి వారికోసం సిడిసి(సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సంస్థ చెడు అలవాట్లను మానేసిన కొద్ది నిమిషాల్లోనే మన శరీరంలో కలిగే మార్పులను సర్వే ద్వారా వెల్లడించింది. ఆ మార్పులు ఓసారి పరిశీలిస్తే..

1/9 Pages

20 నిమిషాలకి...


గుండె మళ్ళీ మామూలుగా పని చేస్తుంది. శరీర స్పర్శ, రక్తం యొక్క ప్రవాహం పెరుగుతాయి.

English summary

What will happen if suddenly you have stopped smoking