కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

What will happen if these animals came into dreams

01:16 PM ON 6th September, 2016 By Mirchi Vilas

What will happen if these animals came into dreams

కలలు రావడం ప్రతిమనిషికీ సహజం. వాస్తవానికి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తొంభై నిముషాల నుండి రెండు గంటల వరకు ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటా ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా, ఒక పార్క్ లోనో బీచ్ లోనో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా, లాటరీలో జాక్ పాట్ కొట్టినట్లుగా, ధనవంతులు అయిపోయినట్లు, విదేశాలకు ప్రయాణం చేసినట్లు, సెలబ్రెటీలతో కలిసినట్లు... ఇలా కలలు వివిధ రకాలుగా వస్తుంటాయి. కానీ రాత్రుల్లో వచ్చే కలలు ఉదయం నిద్రలేచే సరికి గుర్తుండవు. కొందరికి మాత్రమే ఎంతో కొంత గుర్తున్నట్లు భావిస్తుంటారు.

కాని కలలు ఎప్పుడు కథలుగా ఏమి ఉండవు మరియు వివిధ సంస్కృతుల నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలు కన్న కలలను నివేదించినప్పుడు ఆ పరిశోధన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని సాధారణ కలలు మరియు వాటి వివరణలను పొందుపరుస్తున్నాము. కలలు కొన్ని మంచిని సూచిస్తే... మరికొన్ని చెడును సూచిస్తాయి. కానీ రాత్రుల్లో వచ్చే కలలను బట్టి, వాటికి కొన్ని మీనింగ్స్ కూడా ఉంటాయి. మనకు కలలో కనిపించే ఏ జంతవు మనకు ఏం సూచిస్తుందో తెలుసుకుందాం..

1/21 Pages

1. జింక: (Deer)


ఇది కలలో కనిపిస్తే, ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం. అనుకోకుండా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉందట.

English summary

What will happen if these animals came into dreams