చలికాలంలో జాగింగ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

What will happen if we do jagging in winter season

10:28 AM ON 7th November, 2016 By Mirchi Vilas

What will happen if we do jagging in winter season

మనకున్న మూడు కాలాల్లో ఒక్కో కాలానిది ఒక్కో ప్రత్యేకత. ఎండాకాలం సూర్యతాపం హెచ్చుతుంది. వానాకాలం వరుణుడు విజృంభిస్తాడు. ఇక చలికాలం అయితే అందరికి వణుకే. ఎందుకంటే, ఎముకలు కొరికే చలి, హిమపాతం, చలిమంటలు. కానీ చలికాలంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మరో అంశమే జాగింగ్. చలికాలం వచ్చిందంటే చాలు.. వయసు భేదం లేకుండా, ఎవరూ చెప్పకపోయినా చిన్నా పెద్దా, స్త్రీపురుషులనే భేదం లేకుండా చాలామంది జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. కానీ చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే, ఖచ్చితమైన సమాధానం రాదు.

కానీ చలికాలంలో ఎందుకు జాగింగ్ చేస్తారో తెలిస్తే, వావ్ అంటాం. ఎందుకంటే అన్ని ప్రయోజనాలుంటాయి. లండన్ లోని సెయింట్ మేరీస్ యూనివర్సిటీ బృందం చేపట్టడంతో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చలికాలంలో జాగింగ్ చేయడం ఉత్తమం అని పరిశోధకులు తేల్చారు. చలికాలంలో పరిగెత్తాలనుకునేవారి నిర్ణయం మంచిదేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...

1/9 Pages

1. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయస్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. కావున వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు.

English summary

What will happen if we do jagging in winter season