ఆడవాళ్లు పుట్టగొడుగులు తింటే ఏమౌతుందో తెలుసా?

What will happen if women eat mushrooms daily

11:17 AM ON 7th October, 2016 By Mirchi Vilas

What will happen if women eat mushrooms daily

ఆహార నియమాలు చాలా ముఖ్యం. మన పెద్దలు ఎప్పుడో ఆహార నియమాల గురించి స్పష్టంగా చెప్పారు. ఈ ఆధునిక, సాంకేతిక యుగంలోనూ కొన్ని నియమాలు పాటిస్తున్నారు. ఇక కొత్తవి కూడా వచ్చి చేరుతున్నాయి. ఇపుడు మహిళల ఆరోగ్యానికి పుట్ట గొడుగులు మంచివని అంటున్నారు. మహిళలూ పుట్టగొడుగులు తినడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట. ఎందుకంటే, పుట్టగొడుగుల్లో మ్యాజిక్ మష్రూమ్ అనే ఓ రకం మహిళలలో తరచుగా వచ్చే ఒత్తిడిని దూరం చేస్తుందట. ఈ పుట్టగొడుగుల్లో సిలోసైబిన్, సిలోసిన్ మనోధర్మి సమ్మేళనాలను కలిగి వుండే పుట్టగొడుగుల్ని మ్యాజిక్ మష్రూమ్ అంటారు.

1/4 Pages

మెదడులోని నాడీ ప్రసారాన్ని ప్రభావిత పరిచే సామర్థ్యాన్ని కలిగి వుండి సైకోథెరపీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ మష్రూమ్ లలో ఫోటోట్రోఫీక్ మందులుగా చేసి, కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావిత పరచి, ఒత్తిడిని దూరం చేస్తాయి. మష్రూమ్ లలో ఏ రకమైనా రక్తహీనతను దూరం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మష్రూమ్ వెజ్ కావడంతో హైబీపీని కంట్రోల్ చేయడంతో పాటు రక్తనాళాల్లోని కొవ్వును తొలగిస్తుందని అంటున్నారు.

English summary

What will happen if women eat mushrooms daily