మీ కాలి బొటనవేలిపై వెంట్రుకలు లేవా? అయితే మీకు ప్రమాదం ముంచుకొస్తుంది!

What will happen if you don't have hair on your toes

04:14 PM ON 1st September, 2016 By Mirchi Vilas

What will happen if you don't have hair on your toes

మీ కాలి బొటనవేలిపై వెంట్రుకలను ఎప్పుడైనా గమనించే ఉంటారు. కొందరు వెంట్రుకలు ఉంటే తొలగిస్తారు కూడా. ఒకవేళ లేకపోతే జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. కాలి బోటనవేలిపై ఉన్న వెంట్రుకలకు... మన ఆరోగ్యానికి సంబంధం ఏమిటి.. అని ఆలోచిస్తున్నారా? ఆ విషయంలోకే వస్తున్నాం.. కాలి బొటనవేలిపై వెంట్రుకలు లేకపోతే మీరు గుండెకు సంబంధించిన జబ్బులకు గురవుతారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే కొంతమందికి వెంట్రుకలు ఎందుకు ఉండవు అనే విషయంలోకి వెళితే..

1/4 Pages

కొందరికి కాలి బొటనవేలిపై వెంట్రుకలు పెరగవు. రక్తం నుండి సరైన పోషకాలు అందకపోవడమే దీనికి ముఖ్య కారణం. మన శరీరంలోని ప్రతీ ఒక్క అంగుళానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ఆర్టరీస్ లో ఆటంకం ఏర్పడడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. మనం రోజు తినే ఆహారం ద్వారా ఎంతో కొంత కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది. అలా పేరుకుపోయిన కొవ్వు ఎక్కువవ్వడంతో ముందుగా ఆర్టరీస్ లో చేరుతాయి. దీంతో రక్త సరఫరా సరిగ్గా జరగక తగిన పోషకాలు అందక కాలి బొటనవేలిపై వెంట్రుకలు పెరగవు.

English summary

What will happen if you don't have hair on your toes