గుడి దగ్గర మీ చెప్పులు పోతే మీకు ఏమౌతుందో తెలుసా?

What will happen if you lost sandals at temple

02:41 PM ON 1st October, 2016 By Mirchi Vilas

What will happen if you lost sandals at temple

చాలా మంది గుడి దగ్గర గాని, లేక ఇతర ఎక్కడైనా గాని వాళ్ళ చెప్పులు దొంగిలించబడితే మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే ఇది నిజమేనా? లేక కేవలం మూఢనమ్మకమా? ఈ నమ్మకం వెనుకగల కారణాలేమిటి? అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/3 Pages

సాధారణంగా దేవాలయాల దగ్గర చెప్పులు పోతే మంచిదని అంటారు. చర్మంతో తయారు చేసిన చెప్పులకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే శని ప్రభావం చర్మం పైనా పాదాలపైనా ఎక్కువగా ఉంటుంది. చర్మంతో చేసిన పాదరక్షలు శని స్థానాలు.

English summary

What will happen if you lost sandals at temple