ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

What will happened according to Balli Sastram

03:06 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

What will happened according to Balli Sastram

బల్లి కనపడగానే కొందరు చీదరించుకుంటారు. మరికొందరు ఒళ్లు జలదరించినట్టు చేస్తారు. ఇంకొందరు దూరంగా పారిపోతారు. బల్లి ఎదురు పడడం, పైన పడడం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని అంటారు. కొందరు దీన్ని బల్లి శాస్త్రమని కూడా పిలుస్తారు. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాల వివరాల్లోకి వెళ్తే..

1/11 Pages

10. మన దారికి అడ్డంగా బల్లి వస్తుంటే, మనం సరిగ్గా నిద్రపోవడం లేదని అర్థం అట.

English summary

What will happened according to Balli Sastram