పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే జరిగే అనర్ధాలేమిటి?

What will happened if coconut was damaged

10:43 AM ON 27th September, 2016 By Mirchi Vilas

What will happened if coconut was damaged

గుడికి వెళ్లినా, ఇంట్లో దేవుడికి పూజ చేసినా దేవుడికి నైవేధ్యంగా కచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. అయితే ఒక్కోసారి కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే ఏదో కీడు జరగబోతుందని భావిస్తారు. అయితే కొబ్బరికాయ క్రుళ్ళితే నిజంగా కీడు జరుగుతుందా? లేక మూఢ నమ్మకమా? అనే విషయం తెలుసుకోవాలంటే విషయంలోకి వెళ్లాల్సిందే.. పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషముగా పరిగణించాల్సిన అవసరంలేదు, అపచారం ఎంతమాత్రం కాదు. కొన్ని దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే తప్ప ఇచ్చిన వ్యక్తిది కాదని గ్రహించాలి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' ఎక్కడుందో తెలుసా?

ఇది కూడా చదవండి: ఈ 6 జంతువుల నుండి ఈ లక్షణాలు నేర్చుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదుగుతారట!

ఇది కూడా చదవండి: చిన్న పిల్లల్ని ఫోటోలు తీస్తున్నారా? అయితే అది ఎంత ప్రమాదమో మీరే చదవండి!

English summary

What will happened if coconut was damaged. Nothing will happen if your coconut was damaged at temple or pooja.