మగవాళ్ళు గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

What will happened if men with beard

11:37 AM ON 29th July, 2016 By Mirchi Vilas

What will happened if men with beard

ఒక్కో టైంలో ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. అదే ట్రెండ్.. ట్రెండ్ కి తగ్గట్టు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఒకప్పుడు శుభ్రంగా క్రాప్ వేయించుకుని, గడ్డం గీయించుకుంటే, బాగా ఉన్నట్టు లెక్క.. అలాంటి సమాజంలో గడ్డం పెంచామంటే.. వాడి జీవితంలో ఏదో పొగొట్టుకున్నాడని, లవ్ ఫెయిల్యూర్ అని అనేవారు. అయితే ప్రస్తుత ట్రెండ్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. గడ్డం పెంచినోడే ట్రెండ్. ముఖానికి నప్పేటట్టుగా దానిని కట్ చేసుకుంటే.. ఆ ముఖానికి వచ్చే లుక్కే వేరు.. ఈ మధ్య ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు తెలుగు, హిందీ హీరోలు.. మొన్నటి వరకు మాములు లుక్ తో ఉన్న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో తన స్టైలిష్ గడ్డంతో గడ్డానికే ట్రెండ్ సెట్ చేశాడు.

ఇప్పటి వరకు పురాణాల్లో గురువులు అంతా గడ్డంతో ఉన్నవాళ్లే.. గడ్డం ఉంటే తెలివిగలవారన్న అర్ధం వచ్చేలా తయారైంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, నీట్ గా షేవ్ చేసుకుని, పౌడర్ వేసుకుని స్కిన్ టోన్ వైట్ గా వెళ్లేవారికన్నా రింగులు తిరిగిన గడ్డంతో ఉన్నవారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందంట. వీరికి చర్మసంబంధ, శ్వాస సంబంధ వ్యాధులు తక్కువంట. ఈ విషయం ఓ పరిశోధనలో కూడా వెల్లడైందని అంటున్నారు. గడ్డం లేనివారి కన్నా గడ్డం ఉన్నవారి ఆరోగ్యం మూడు రేట్లు మెరుగ్గా ఉంటుంది.

గెడ్డం పెంచుకోవడం వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకోవాలంటే స్లైడ్ షో లోకి ఎంటరైయిపొండి.......

1/8 Pages

క్యాన్సర్ రాకుండా చేస్తుంది

ఇటీవల చేసిన ఒక అధ్యాయనం ప్రకారం సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత(UV RAYS) కిరణాలను గెడ్డం 95% వరకు నియంత్రిస్తుందని వెల్లడయ్యింది. అతినీలలోహిత కిరణాలను వల్ల వచ్చే క్యాన్సర్  ను గెడ్డం చాలా వరకు నియంత్రిస్తుందట.

English summary

What will happened if men with beard