కలలో మిమ్మల్ని పాము కాటేసినట్లు వస్తే మీకు ఏమౌతుందో తెలుసా?

What will happens if snake bites you in dream

12:20 PM ON 15th October, 2016 By Mirchi Vilas

What will happens if snake bites you in dream

డ్రీమ్స్ రావడం చాలామందికి అలవాటే. కలలో కనిపించే దృశ్యాలు ఒక్కోసారి ఆనందం మరోసారి దుఃఖం, ఇంకోసారి కలవరపాటు కల్గిస్తాయి. ఇక స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. పాము కలలో కనిపిస్తే, వామ్మో అని అరుస్తూ హఠాత్తుగా నిద్రలేస్తారు. ఏమైంది? అని అడిగేలోపే పాము...పాము అని అరుస్తారు. అది నిజమైన పాము కాదని, కలలోకి వచ్చిన పాము అనే స్పృహ వచ్చిన తరువాత శాంతిస్తారు. అసలు పాము కలలో వస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

1/10 Pages

ఇంతకీ కలలోకి పాములు ఎందుకు వస్తాయి?


నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు.

English summary

What will happens if snake bites you in dream