చెవి దగ్గర ఉన్న ఒత్తిడి పాయింట్స్

What would happen if you press your ear?

01:44 PM ON 26th March, 2016 By Mirchi Vilas

What would happen if you press your ear?

రిఫ్లెక్సాలజీ ప్రకారం, మన శరీరం అంతటా అనేక పాయింట్లు ఉంటాయి. వాటిని నొక్కడం ద్వారా నొప్పులను తగ్గించవచ్చు. ఈ అద్భుతమైన విధానం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చెవి దగ్గర ఒక  ఆసక్తికరమైన ఒత్తిడి పాయింట్ ఉంది. ఈ పాయింట్ మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా నొప్పులను ప్రభావవంతంగా తగ్గించవచ్చు. చెవి దగ్గర 6 ఒత్తిడి పాయింట్స్ ఉన్నాయి. ఈ ఆరు పాయింట్స్ వాటికీ అనుసందానం అయిన శరీర బాగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

మోకాలు నొప్పి తగ్గటానికి చిట్కాలు

ఆరోగ్యకరమైన వేసవి ఆహారాలు

వేసవికాలంలో జుట్టు సంరక్షణ కోసం ముఖ్యమైన చిట్కాలు

1/7 Pages

1. వీపు మరియు భుజాలు

చెవి ఎగువ బాగంలో నొక్కితే వీపు మరియు భుజాల నొప్పులు తగ్గుతాయి. చెవి ఎగువ బాగంలో 60 సెకన్ల పాటు మసాజ్ చేస్తే, దాంతో  నొప్పి మరియు ఒత్తిడి తగ్గిపోతుంది. మంచి పలితాల కోసం రోజులో అనేక సార్లు ఈ విధంగా చేయాలి.

English summary

Here is what happens if you press this point on your ear.The causes and effects of stress often vary, and people experience it in many different ways.The upper part of the ear is connected to the back and shoulders.