న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

What Your Name Says According To Numerology

04:42 PM ON 16th December, 2015 By Mirchi Vilas

What Your Name Says According To Numerology

భారతదేశంలో జ్యోతిష్యానికి ఒక ప్రత్యేక స్ధానం ఉంది. చాలామంది జాతకాలను నమ్ముతారు. ఏదైనా శుభకార్యాలను జరపాలన్నా, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా కచ్ఛితంగా మంచి మూహూర్తం చూసి ప్రారంభిస్తారు. అలాగే మన దేశంలో న్యూమరాలజీకి ఒక ప్రత్యేక స్ధానం ఉంది. మీరు ఎలాంటి మనస్ధత్వం కలవారో న్యూమరాలజీ ద్వారా చెప్పవచ్చు. చాలా మంది వాటాలను కొనుగొలు చేయలన్నా ఏమైనా వ్యాపారం మొదలు పెట్ట్టాలన్నా దీనిని ఆధారం చేసుకుని మొదలుపెట్టి లాభాలను గడిస్తారు. న్యూమరాలజీ ప్రకారం మీ పేరులోని ప్రతీ అక్షరానికి ఒక నెంబర్‌ సూచిస్తుంది. దానిని ఆధారం చేసుకుని మీరు ఎలాంటి వారో సులభంగా చెప్పవచ్చు. అసలు న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్‌ ఏ ఆక్షరాన్ని సూచిస్తుందో చూద్దామా...

చూసారు కదా ఈ నెంబర్‌ ఆధారంగా మీ పేరును లెక్కించాలి ఉదాహరణకి మీ పేరు వాసు అనుకోండి. ఇప్పడు V = 6 ,A  = 1,S = 3,U = 6.

ఈ మొతాన్ని కలపాలి 6+1+3+6 = 16

తరువాత ఇచ్చిన 2 సంఖ్యలను కలపాలి. 1+6=7 అంటే 7 కి అది మీ పేరు ప్రకారం మీరు ఎలాంటి వారో సూచిస్తుంది.

న్యూమరాలజీ ప్రకారం మీరు ఎలాంటి వారో ఇప్పుడు చూద్దాం. 

1/10 Pages

 

English summary

People also say that numerology and astrology is actually a science. That there's more to it than just random predictions. According to numerology, here's the number each alphabet says