కోర్టు ఆదేశంతో ఆగిపోనున్న వాట్సాప్ సేవలు

Whats App Banned In Brazil For 72 Hours

06:45 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Whats App Banned In Brazil For 72 Hours

అవును మీరు చదివింది నిజమే కోర్టు ఆదేశంతో వాట్సాప్ సేవలు నిలిచిపొనున్నాయి . వాట్సాప్ లేకుండా ఎలా అని ఓ తెగ బాధ పడిపోకండి. వాట్సాప్ సేవలు నిలిచిపోనుంది మన దేశంలో కాదు బ్రెజిల్ లో . బ్రెజిల్ లో మూడు రోజుల పాటు వాట్సాప్ మెసెంజర్ సేవలను నిలిపి వేస్తూ ఆ దేశ కోర్టు తీర్పునిచ్చింది . ఈ తీర్పు తో 100 మిలియన్ల మంది వాట్సాప్ యూజర్ల పై ప్రభావం పడనుంది . ఇది ఇలా ఉంటే తమ దేశం లో ఎందుకు వాట్సాప్ సేవలను సస్పెండ్ చేసిందో వివరాలు తెలియడం లేదు . న్యాయపరమైన భద్రతా కారణాల వల్ల ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు సీక్రెట్ గా ఉంచారు.

ఇవి కూడా చదవండి:ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

ఇవి కూడా చదవండి:మా చుట్టాలు వెళ్ళడం లేదంటూ పోలీస్ కేసు పెట్టాడు

English summary

Brazil High Court has banned worlds Popular Whats App Messenger for 72 Hours. The exact Reason was this decision was not clearly known.