వాట్స్ అప్ కొత్త ఫీచర్లు

WhatsApp New Features

02:04 PM ON 26th November, 2015 By Mirchi Vilas

WhatsApp New Features

ప్రఖ్యత ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త అప్ డేట్ ను విడుదా చేసింది. ఈ కొత్త 2.12.367 వ వెర్షన్ లో వాట్సాప్ వినియోగదారులు ఉర్దు ,బెంగాలీ భాషల్లో చాట్ చేసుకునే సౌలభ్యాన్ని అందించారు. అంతేకాక మరో రెండు మార్పులను కూడా వాట్సప్ చేసింది.

చాట్టింగులకు సంబంధించి రీడ్, అన్ రీడ్ తో పాటు రిచ్ ప్రివ్యూ ఫీచర్ వంటి ఫీచర్లను ఈ కొత్త అప్ డేట్ కు జత చేశారు. వీటితో పాటు ప్రెస్ లేదా లాంగ్ ప్రెస్ చేసి ఏమోజి ల రంగు మార్చుకోవచ్చు. మనం వాట్సప్ లో కాల్స్ చేసేటప్పుడు యూజ్ లో డేటా ఫర్ వాట్సప్ కాల్స్ వంటి ఫీచర్ల ను ఈ కొత్త అప్ డేట్ లో పొందుపరిచారు .

English summary

Famous Instant Messaging App Wats App Launched its new update for its users. In this update they added new languages like bengali and urdu.and mark chats as unread or read, and also introduces the Rich preview feature