ప్రమాదంలో ఉన్న ఆడవాళ్ళకు ఈమె స్ఫూర్తి 

When In Danger You Can Turn Anything Into Weapon

04:33 PM ON 11th February, 2016 By Mirchi Vilas

When In Danger You Can Turn Anything Into Weapon

ప్రపంచంలో స్త్రీ ల పై జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కాదు. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడులకు గురవ్వుతూనే ఉంది. మహిళలకు ప్రమాదం ఎదురైనప్పుడు ఎవరో ఒకరు వస్తారు కాపాడుతారు అని చూస్తారు. భారత దేశ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఇదే సమయం. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మన దగ్గర ఉండే ప్రతి చిన్న వస్తువు కుడా ప్రాణాలను తీసి మారణాయుధంగా మలుచుకోవచ్చు అని చాటి చెప్పి , మహిళలలో స్పూర్తి నింపిన ఈ వీడియోను మీరు ఒకసారి చుడండి.

English summary

Here is the awesome and inspirational video that how to defend a problem with the things we had.SHE(Simple Handy Effective) short film show that When you were in danger you can turn anything into a lethal weapon