గతజన్మలో ప్రేమించిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశామని చెప్పే సంకేతాలు!

When you met your last birth love these codes will identified

02:33 PM ON 6th August, 2016 By Mirchi Vilas

When you met your last birth love these codes will identified

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో రామ్ చరణ్, కాజల్ ఒక జన్మ తర్వాత మళ్లీ పుట్టి, అనుకోకుండా కలుస్తారు. అలా కలిసినప్పుడు వాళ్లు ఒకరిని ఒకరు తాకితే, చాలు ఏదో షాక్ కొట్టినట్టు. పాత జన్మ కాస్త గుర్తొస్తుంది. అలా పాత జన్మ వ్యక్తిని మీరు లైఫ్ లో కలిసారా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సినిమా కాబట్టి, గ్రాఫిక్స్ చేశారు. మరి రియల్ లైఫ్ లో అది సాధ్యమా అనే సందేహం రావచ్చు. కానీ, మనందరం అసాధ్యం అనుకున్నా.. ఇది నిజమని అంటున్నారు. మనకు గత జన్మలో చాలా క్లోజ్ ఉన్నవాళ్లను ఈ జన్మలో కలిసాం అనగానే, ఆ లక్షణాలు మనకు అర్థమవుతాయట.

కొన్ని లక్షణాలను బట్టి, గత జన్మలో కీలకపాత్ర పోషించినవాళ్లని గుర్తించవచ్చట. ఇది నిజంగా నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఇది నిజమని అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం... కొన్ని లక్షణాలు కనిపిస్తే, ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని గత జన్మలో కలిసినట్టే అని నిర్ధారణకు రావచ్చు. కాబట్టి, మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరి విషయంలోనైనా, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, మీరు ఆ వ్యక్తిని గత జన్మకు సంబంధించిన వాళ్లుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

1/6 Pages

ఉదాహణకు అలాంటి వాళ్లను చూడగానే, ఏ మాత్రం ఆలోచించకుండా, వాళ్లతో మాటలు కలుపుతారు. కొన్ని ఏళ్లుగా, ఫ్రెండ్స్ గా ఉంటారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. వాళ్లు మీ గత జన్మకు సంబంధించిన వాళ్లు అని చెప్పడానికి ఇదొక సంకేతం.

English summary

When you met your last birth love these codes will identified