ప్రపంచంలో అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

Where is the Lord Shiva biggest Shiva Lingam

05:07 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Where is the Lord Shiva biggest Shiva Lingam

దేవతలు సైతం పూజించే గొప్ప దైవం ఈశ్వరుడు. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఒక ఆసక్తికరమైన విషయం మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం.. అదేంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా? వివరాల్లోకి వెళితే ప్రపంచంలో అతి పెద్ద శివ లింగం మరియు స్వయం భూ శివలింగం అరుణాచల్ ప్రదేశ్ లో లోయర్ సుబాన్సిరి మండలం, జిరో అను ప్రాతంలో కలదు. ఇదే ప్రపంచంలో అతి పెద్ద స్వయం భూ శివ లింగం. 25 అడుగుల పొడవు మరియు 22 అడుగుల వెడల్పు కలిగి ఉంది.

1/6 Pages

English summary

Where is the Lord Shiva biggest Shiva Lingam. Lord Shiva biggest shiva lingam is at Arunachal Pradesh.