రాత్రి ఏ దిక్కుకి తల పెట్టుకుని పడుకుంటే మంచిదో తెలుసా?

Which direction is better to sleep at night

02:46 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Which direction is better to sleep at night

రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించేటప్పుడు తూర్పు, పడమర, దక్షిణ దిక్కులలో తల పెట్టి నిద్రపోవడం మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎట్టిపరిస్థితిలో ఉత్తర దిక్కు వైపు తల పెట్టి నిద్రించడం అంత మంచిది కాదని శాస్త్రం చెపుతోంది. ఎందుకంటే ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కాబట్టి నిద్ర లేవగానే ఉత్తర దిక్కు వైపు చూస్తే అదృష్టమని శాస్త్రం తెలుపుతోంది. అందువలన పడుకోవడమే ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రిస్తే కుబేరుడి స్థానాన్ని చూడలేం కనుక తూర్పు, పడమర, దక్షిణ దిక్కులో పడుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. దీని వల్ల ఆ కుటుంబానికి లక్ష్మీ కటాక్షంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెపుతోంది.

ఇది కూడా చదవండి: శాస్త్రవేత్తలు హెచ్చరిక: 2016లో అతి పెద్ద భూకంపం(వీడియో)

ఇది కూడా చదవండి: ప్రియుడితో లేచిపోవడానికి ఆ ఇల్లాలు వేసిన స్కెచ్ తెలిస్తే మతిపోతుంది!

ఇది కూడా చదవండి: సిగరెట్ కాల్చడం సడన్ గా మానేస్తే ఏమౌతుందో తెలుసా?

English summary

Which direction is better to sleep at night