సంతానం కలగకపోవడానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?

Who is the reason for infertility of wife and husband

04:39 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Who is the reason for infertility of wife and husband

ప్రతీ ఆడది తల్లి అవ్వాలనుకుంటుంది, ప్రతీ మగవాడు తండ్రి అవ్వాలనుకుంటాడు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్ళైన జంటలకు త్వరగా సంతాన భాగ్యం కలగడంలేదు. ఈ సమస్య అందరికీ లేకపోయినా చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తుంది. పెళ్ళై ఐదేళ్లు దాటినా, పదేళ్లు దాటినా సంతానం కలగక ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ సంతానం కలగడం కోసం ప్రయత్నిస్తున్న జంటలెన్నో ఉన్నాయి. ఇదే సమయంలో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ప్రతీ స్త్రీ అమ్మ అని అనిపించుకోవడానికి ఎంతో తహతహ లాడుతుంది. ఎందరో స్త్రీలకు అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం.

1/5 Pages

1. పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు?


ఆడవారు 33%,
మగవారు 33%,
ఇతర కారణాలు 34%

English summary

Who is the reason for infertility of wife and husband