స్వాతంత్రానికి ఆగష్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు? అసలు జరిగిన కధేమిటి?

Why August 15 was choosen

12:10 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Why August 15 was choosen

ఆగస్టు 15వ తేదీ గురించి ప్రస్తావిస్తే, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు అని ఠక్కున గుర్తొస్తుంది. 200 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు మనకు స్వాతంత్య్రం ఇచ్చిన రోజు ఇదే. అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు, 1942 సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి కూడా చెప్పుకోవాలి.

1/11 Pages

1. 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ ప్రకటించాడు. సరిగ్గా అదే సమయానికి ప్రపంచ యుద్ధం కీలకమైన దశలో ఉంది. ఇంగ్లాండ్ దాని మిత్రదేశాలు యుద్ధంలో బాగా చితికిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు భారత ప్రజల సహకారం, మద్దత్తు అవసరం. అందుకనే బ్రిటన్ కూటమిలో ఉన్న అమెరికా, ఇండియా తమ కూటమికి సహాయం చేస్తే ప్రతిఫలంగా స్వాతంత్యం ఇస్తాం అనే ప్రకటన చేయమని ఇంగ్లాండ్ పై వత్తిడి తెచ్చింది.

English summary

Why August 15 was choosen