కొత్తగా పెళ్ళైన వధువు అత్తారింటికి వెళ్ళినప్పుడు ముందుగా కుడికాలే ఎందుకు పెట్టాలి?

Why bride keeps right leg for the first time when she entered in mother in law house

02:30 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Why bride keeps right leg for the first time when she entered in mother in law house

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఇక పెళ్లి తంతు ముగిశాక, నూతన వధూవరులు ఇంటికి రాగానే కొత్తకోడలిని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని ఆహ్వానిస్తారు. పెళ్లి తర్వాత పట్టుబట్టలతో అత్తారింటికి తొలిసారి వచ్చిన కోడలు, కుడికాలు గుమ్మంలో పెట్టాలి అనే సంప్రదాయం గురించి చాలా మందికి తెలుసు. కానీ దీనివెనక ఉన్న రహస్యం, ఆంతర్యం మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. కొత్తగా వివాహమైన వధువు, అత్తింటికి వచ్చేటపుడు, ఇంట్లోకి ముందుగా కుడికాలే పెట్టాలి. అయితే, కుడి చేత్తోనే ముఖ్యమైన పనులు చేయడం, కుడికాలు ముందు పెట్టాలి అనడం వెనక అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం వెనక సీక్రెట్ చాలా ఉందని అంటున్నారు. అదేమిటో చూద్దాం..

1/12 Pages

అశుభం...

ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. దీనికి రామాయణంలోని సన్నివేశంతో ముడిపడి ఉందట.

English summary

Why bride keeps right leg for the first time when she entered in mother in law house