శ్రీవారి గడ్డం కింద మచ్చ ఎలా పడిందో తెలుసా ?

Why camphor applied lord venkateswara chin

03:05 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Why camphor applied lord venkateswara chin

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో వెలసింది. ఇక్కడికి భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. తిరుపతిలో గోవిందా గోవిందా అనే నామం మనకి నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా సరిపోవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా అయితే స్లైడ్‌ షో చూడండి.

ఇది కుడా చదవండి: రూపాయి నాణెం పైన సింబల్ మీనింగ్ తెలుసా ?

ఇది కుడా చదవండి : జగతికి ఆదర్శం సీతారాములు

ఇది కుడా చదవండి : లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

1/15 Pages

శ్రీ అనంతాళ్వార్‌

శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్‌. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు.

English summary

Sri Venkateswara Swamy Temple is situated in the hill town of Tirumala at Tirupati in Chittoor district of Andhra Pradesh, India. In this article we talking about why green camphor applied lord venkateswara chin.