రైలు పట్టాలకింద కంకర రాళ్ళ వెనుక కథేమిటి?

Why crushed stones will be their on railway tracks

12:59 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Why crushed stones will be their on railway tracks

మనకి ఒక్కోసారి చిన్నచిన్న విషయాలు కూడా బోధపడవు. తెలిసినట్టే వున్నా చాలా విషయాలు పూర్తిగా తెలియవు. అందులో రైల్వేలోని కొన్ని విషయాలు. అసలు బ్రిటీష్ పాలనలో మనకి రైల్వే వ్యవస్థ చాలా వరకూ అందుబాటులోకి వచ్చింది. ఇక రైలు ట్రాక్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే... ట్రాక్స్ పొడవునా మధ్యలో క్రషెడ్ స్టోన్స్ ఉండటాన్ని గమనించవచ్చు. రైలు ట్రాక్స్ మధ్యలో ఈ విధంగా రాళ్లు ఉండటం అనేది సాధారణ విషయమే. అయినా రైలు ట్రాక్ మధ్యలో రాళ్లు ఉండటాన్ని చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే అందుకు ఒక కారణం ఉంది. రైలు ట్రాక్ మధ్యలో క్రషెడ్ స్టోన్స్ ఎందుకు ఉన్నాయో, రాళ్లను ఎందుకు ఉపయోగిస్తారో అసలు దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

1/6 Pages

1. ట్రాక్ కింద ఉన్న రాళ్లను బాల్లాస్ట్ అని పిలుస్తారు. ఇవి రైళ్ల సరైన కార్యాచరణకు సహాయపడతాయి.

English summary

Why crushed stones will be their on railway tracks