మరి కుమారి స్పెయిన్‌ ఎందుకు వెళ్లినట్టు??

Why did Hebah Patel went to Spain

05:13 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Why did Hebah Patel went to Spain

హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ కుమారి 21ఎఫ్‌ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ సినిమా తరువాత హెబ్బా చాలా సినిమాలే ఒప్పుకుంది. ప్రస్తుతం మంచు విష్ణు-రాజ్‌ తరుణ్‌ కలిసి నటిస్తున్న ఒక సినిమాతో బిజీగా ఉంది. మొదట్లో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో రకుల్‌ కి చెల్లి పాత్రలో హెబ్బా నటిస్తుందని వార్తలు వినిపించాయి. హెబ్బా స్పెయిన్‌లో నాన్నకు ప్రేమతో సినిమా సెట్స్‌ లో కనిపించడంతో అంతా అలా అనుకున్నారు. కానీ ఆ సినిమాలో హెబ్బా కనిపించలేదు. అయితే హెబ్బా స్పెయిన్‌ ఎందుకు వెళ్ళిందో మాత్రం తెలియడం లేదు.

English summary

Why did Hebah Patel went to Nannaku Prematho shooting in Spain.