మనదేశానికి పతకాలు ఎందుకు రావడం లేదు?

Why did our country not getting Olympics medals

06:23 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Why did our country not getting Olympics medals

మనదేశంలో 120 కోట్ల జనాభా క్రీడల్లో మాత్రం బాగా పూర్. అందుకే ఇద్దరు మహిళలు అపూర్వ ప్రతిభతో, వ్యక్తిగతమైన పట్టుదలతో రెండు పతకాలు ఎడారిలో ఒయాసిస్సులా తెస్తే, మనం మురిసిపోయాం. ప్రపంచంలోనే జనాభాలో రెండో అతి పెద్ద దేశంగా భాసిల్లుతున్న భారత్ కి ఆటల్లో ఎందుకింత తేడా? రాష్ట్రానికో క్రీడల మంత్రితో వైభోగం వెలగబోస్తున్న మన దేశానికి పతకాలు ఎందుకు ఎండమావిగా మారుతున్నాయి? లోపం ఎక్కడుంది? వ్యక్తుల్లోనా.. వ్యవస్థలోనా? మరి ఆయా దేశాల పతకాల పంట చూస్తే ఇలా వుంది....

1/7 Pages

1. నాగు స్వర్ణాలు - ఓ వెండి పతకం గెలిచింది...


స్పోర్ట్స్ మినిస్టర్ అనే పదవేలేని అమెరికా 121 పతకాలతో అగ్రభాగాన నిల్చింది. ఈమె పేరు కేట్ లెడెకి. అమెరికాకు చెందిన స్విమ్మర్. రియో ఒలింపిక్స్ లో ఈమె ఒక్కదానికే 4 బంగారు పతకాలు, ఒక వెండి పతకం.. మొత్తం ఐదు మెడల్స్ వచ్చాయి.

English summary

Why did our country not getting Olympics medals